డా.వైఎస్సార్ నేతన్న రైతులకు వరం కావాలి.. సీఎం జగన్
Ens Balu
2
2020-06-20 22:28:23
రాష్ట్రంలో పేదల బ్రతుకులు మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం వై.యస్.ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి