ఆంధ్రయూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన డా.సిఎం.వినయ్ కుమార్ కు విద్యార్ధులు, అద్యాయకుల నుంచి అధిక సంఖ్యంలో అభినందన వెల్లువెత్తుతోంది. మంగళవారం యూనివర్శిటీలోని తన చాంబర్ లో సీనియర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ చల్లా రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.విజయలక్ష్మి, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ లు వినయ్ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సాలువా, కలిసి ఘనంగా సత్కరించారు. జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు.