అల్లం టీ ఉపయోగాలు అన్నీఇన్నీకావు..
Ens Balu
3
Visakhapatnam
2021-02-27 12:09:41
@అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉండొచ్చు..
@అల్లం టీ ని సేవించడం ద్వారా గర్భణీలకు ఎంతో మేలు చేకూరుతుంది..
@వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది..
@ఛాతిలో మంట, అజీర్ణానికి అల్లం టీతో చెక్ చెప్పవచ్చు..
@అల్లం టీతో మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు తిప్పికొట్టొచ్చు..
@మోకాళ్ల వాపులు అల్లం 'టీ'రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి..
@అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది..
@జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం ''టీ''తీసుకుంటే ఇట్టే ఫలితం వస్తుంది..
@ జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లం టీ సుకుంటే ఉపసమనం లభిస్తుంది..
@ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.. రోజుకి 3 సార్లు మాత్రమే తాగాలి..
@ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం 'టీ'రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి..
@అల్లం టీతో సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు..
@ జీర్ణ ప్రక్రియకు అల్లం టీ దివ్య ఔషదం..
@మానసిక ఒత్తిడిని మాయం చేయడంలో అల్లంటీ మేటి..
@నీరసంగా ఉన్నవారు అల్లం టీతాగితే నూతనోత్సహం వస్తుంది..
@చలి ప్రభావ సమస్యలను ఇది అదుపులో ఉంచుతుంది..
@కొందరికి ప్రయాణాలు పడవు ఆ సమయంలో కడుపంతా వికారంగా ఉండటం, వాంతులవడం వంటి సమస్యలు వేధిస్తాయి. అలాంటప్పుడు ముందుగా ఓ కప్పు అల్లం టీ తాగి చూడండి. ఉత్సాహం వచ్చేస్తుంది. వికారంలాంటివి పారిపోతాయ్..
@భుక్తాయాసం నుంచి బయట పడాలంటే కప్పు అల్లం టీ తాగాల్సిందే..
@అల్లం టీతో కండరాలూ, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది..
@అల్లం టీతో శ్వాసకోశ సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి..
@రక్త ప్రసరణ నియంత్రణలో ఉంచడంలో అల్లం టీ మేటి..
@అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి..
@హృదయ కవాటాల్లో రక్త సరఫరాకి అల్లంటీ చాలా బాగ దోహదపడుతుంది..
@అల్లంటీతో హృద్రోగాలూ దూరంగా ఉంటాయి..
@నెలసరి సమస్యలున్న వారు అల్లం టీతో నియంత్రిచుకోవచ్చు..
@ అల్లంటీతో శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి..
@రోగనిరోధక శక్తి పెంచి, ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించడంలో అల్లం టీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడుకి ఉత్తేజాన్నిస్తాయి..