భారతదేశపు తొలితెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్ (ఈఎన్ఎస్).. ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! అధికారిక మొబైల్ న్యూస్ యాప్ EnsLive అరచేతిలో విశ్వవార్తల సమాహారం.. మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్, త్వరలో రానున్న దినపత్రికకు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ ఫోటో గ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కావలెను, అభ్యర్ధులు కనీసం డిగ్రీ చదివి ఉండి.. అన్ని రకాల అంశాలను ఫ్రీలాన్స్ ఆర్టికల్స్, ఎడిట్ పేజి ఆర్టికల్స్ రూపంలోనూ, ఆకర్షణీమైన ఫోటోలు, వీడియోలు తీయడంలోనూ, ప్రత్యేక కధనాలు రాయడంలో అనుభవం ఉండాలి. అభ్యర్ధులు కనీసం డిగ్రీ పాసై ఉండాలి..జర్నలిజం చదివి, గతంలో మీడియాలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆశక్తి ఉన్నవారు 9490280270, 9390280270లో వెంటనే సంప్రదించగలరు. ఎంపికైన వారికి గుర్తింపు కార్డు, ఆకర్షణమైన జీతం ఇవ్వబడును.