అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 56 గదులు, హరిహర సదన్ ఏసీ 72, హరి హర సదన్ నాన్ ఏసీ 42, హరి హర సదన్ సింగిల్ 4, న్యూ సెంటినరీ 15, ఓల్డ్ సెంటినరీ 34, విఐపీ ఎస్జీహెచ్ 26, సీతారామ చౌల్ట్రీ 68, సత్య నికేతన్ లో 34 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.