అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని సోమవారం అధికా రులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. శ్రీసీతారామ చౌల్ట్రీ(రూ.200) 39 గదులు, ఓల్డ్ సెంటినరీ(రూ.400) 06, న్యూసెంటి నరీ( రూ.500)21, శ్రీవనదుర్గా చౌల్ట్రీ (రూ.200)01, సత్యనికేతన్(రూ.200) 31, శ్రీసత్యదేవ(రూ.400)38, ప్రకాష్ సదన్(రూ.650) 46, ప్రకాశ్ సదన్ డబుల్ రూమ్(రూ.1600)32, హరిహరసదన్ నాన్ ఏసి (రూ.600) 37, హరిహర సదన్ సింగిల్(రూ.400) 04, హరిహర సదన్ ఏసి(రూ.950) 77 గదులు అందుబాటులో ఉన్నాయి.