1 ENS Live Breaking News

CIIయంగ్ ఇండియన్స్ వైజాగ్ చాప్టర్ పుదుచ్చేరి సందర్శన

సీఐఐ-యంగ్ ఇండియన్స్ వైజాగ్ చాప్టర్, పుదుచ్చేరి చాప్టర్ బృందం పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిని, కార్మిక, రవాణా మంత్రి సి.ప్రియాంగతో భేటీ అయ్యారు. పుదుచ్చేరి చాప్టర్ ద్వారా ఈ బృందం క్రాస్ లెర్నింగ్ సందర్శనను నిర్వహించాయి. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, మంత్రిలతో భేటీ అయ్యారు. సిఐఐ చేపడుతున్న పలు అంశాలపై బృందం మంత్రితో పూర్తిస్థాయిలో చర్చించింది. మెరుగైన పద్ధతులు, భాగస్వామ్యాల అమలు గురించి మంత్రితో మాట్లాడారు. ఈ చర్చల్లో యంగ్ ఇండియన్స్ బృందం పలు సూచనలు, సలహాలు పరస్పరం అందిపుచ్చుకున్నారు. తమ విభాగం చేపడుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తం చేసేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నట్టు ప్రతినిధులు వివరించారు. వైజాగ్ ప్రతినిధి బృందానికి వైజాగ్ చైర్ రాయ్ కొడాలి, పాండిచ్చేరి ప్రతినిధి బృందానికి పాండిచ్చేరి చైర్ దిలీప్ ఆనంద్ నేతృత్వం వహించారు. 

Puducherry

2023-05-04 07:37:27

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 65,910 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.2.80 కోట్లు వచ్చింది. 27,838 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. 06 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్ధానం మీడియాకి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-28 01:28:32

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 63,382 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.3.25 కోట్లు వచ్చింది. 27,478 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. 06 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్ధానం మీడియాకి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-27 02:30:16

శనివారం కూడా పాస్ పోర్ట్ కార్యాలయాలు పనిచేస్తాయ్

ఆంధ్రప్రదేశ్ లోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఇకపై శనివారం సైతం పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు. దరఖాస్తుదారుల వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు శనివారం సైతం పనిచేస్తాయని, ప్రతి శనివారం 2,200 స్లాట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా తరువాత చాలా మంది పాస్ పోర్టులకి దరఖాస్తులు చేసుకోవడం తగ్గించారు. గతంలో దరఖాస్తులు చేసుకున్నవారు చాలా మంది పెండింగ్ లో ఉన్నారు. కాగా అన్ని దరఖాస్తులను వేగంగా పరిశీలిండంతోపాటు, అత్యధికమందికి పాస్ పోర్టులు అందించడం ద్వారా విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లేవారికి వెసులుబాటుగా వుంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం కార్యాలయాలు పనిచేయడంతో ఇటు ఇతర రంగాలకు ఉపాది దొరకనుంది.

New Delhi

2023-04-26 10:46:58

తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 56,680 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.54 కోట్లు వచ్చింది. 18,947 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. 06 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-21 01:07:09

తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 61,050 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.3.55 కోట్లు వచ్చింది. 22,996 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతున్నది. 03 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-20 01:13:11

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 69,781 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.5.16 కోట్లు వచ్చింది. 27,552  మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 05 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.  రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-11 02:55:40

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 86,129  మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.4.86 కోట్లు వచ్చింది. 28,094  మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 11కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు, స్వామివారిసేవలు కొనసాగుతున్నాయి. వసతి గదులు అందుబాటులో ఉన్నా యి. 

Tirumala

2023-04-10 01:29:17

మళ్లీ 25వేలు మార్కు దాటిన కరోనా వైరస్ కేసులు

భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో వెయ్యికిపైగా రోజువారీ కేసులు పెరగడం కలవరానికి గురి చేస్తోంది. నిన్న 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,335మందికి వైరస్ సోకిందని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిం చింది. మందురోజు ఆ సంఖ్య 4,435గా ఉంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 25వేల మార్కు దాటాయి. మొ త్తం కేసుల్లో బాధితుల వాటా 0.06 %గా ఉంది. రికవరీ రేటు 98.75 % గా నమోదైంది. తాజాగా కేంద్రం ఆరుగురు మరణించినట్లు ప్రకటించిం ది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,929కి చేరింది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశంలో కొవిడ్‌(Covid 19) కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగు తున్న కొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.

New Delhi

2023-04-06 08:53:25

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 73,208  మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.4.12 కోట్లు వచ్చింది. 30,642 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నా లు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 19 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తు లు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వా మివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-06 02:25:12

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 70,497 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.56 కోట్లు వచ్చింది. 28,832 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 11 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-05 04:39:53

తిరుమలలో స్వర్ణరథంపై ఊరేగిన కోనేటిరాయుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా 2వరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధులలో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు.  శ్రీవారికి శ్రీభూదేవులు ఇరువైపుల ఉంటారు. శ్రీదేవి(లక్ష్మి) బంగారు. స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహాశక్తిమంతమైన లోహం. శ్రీవారి ఇల్లు, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు బంగారం. సింహాసనం బంగారమే. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.

        ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని విశ్వాసం.  అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి వేంచేపుచేశారు. అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

          ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్, ఆలయ డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, విజివో  బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2023-04-04 07:44:53

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 70,086 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.4.17 కోట్లు వచ్చింది. 28,832 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనా లు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. 15 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వే చి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివా రికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-04 03:53:21