ఈ వీడియోచేస్తే 70% ఇంగ్లీష్ వచ్చేస్తుంది..


Ens Balu
5
Visakhapatnam
2022-04-14 15:06:28

భారతదేశంలోనే స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకోవడానికి అత్యుత్తమ వీడియో ఇది. స్పోకెన్ ఇంగ్లీషు మాంత్రికుడు మనోహర్ సర్ ఎంతో చక్కగా ఇంగ్లీషు భాషపై భయం పోగొట్టి.. తెలుగు మీడియం విద్యార్ధులు, గ్రుహిణిలు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడాలనే ఎంతో ద్రుఢ సంకల్పంతో  రూపొందించిన  మంచి వీడియోనే ఇది. ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఎవరైనా 70% ఇంగ్లీషులో మాట్లాడేస్తారు. చూడకపోతే మాత్రం ఆణిముత్యంలాంటి, ఎంతో విలువైన ఇంగ్లీష్ క్లాసులు, సులవైన పద్దతిలో చెప్పే స్పోకెన్ ఇంగ్లీషు క్లాస్ చాలా మిస్ అయిపోతారు.. ఇది మాత్రం పక్కా.. సో మరిచిపోకుండా ఈ వీడియో చూడండి. ఇంగ్లీషు నేర్చుకోండి. మీకు నచ్చితే మరింత మందికి షేర్ చేయండి. అందరికీ తెలియజేయండి. ఆల్ ది బెస్ట్.