బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించారు. తాజాగా, ఆమె ‘అందరికీ నమస్కారం. ట్విట్టర్ కు తిరిగి రావడం ఆనందంగా ఉంది’ అని ట్వీట్
చేసింది. ఆమె ట్విట్టర్ ఖాతాను 2021 మేలో సంస్థ శాశ్వతంగా నిషేధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత శాశ్వతంగా నిషేధించిన ఖాతాను పునరుద్ధరించడంపై
నెట్టింట తీవ్ర చర్చ జరగుతోంది. కంగనాతోపాటు మరికొందరి ఖాతాలను కూడా ట్విట్టర్ మూసివేసింది. అయితే కొన్ని ప్రధాన షరతులపై మళ్లీ ఖాతాను
పురుద్దరించినట్టు సమారం అందుతోంది. చాలా కాలం ట్విట్టర్ ఖాతా లేకపోవడంతో ఫేస్ బుక్ లోనే పోస్టులు పెట్టేది కంగనా..!