బెల్లంతో ఆ భలే లాబాలు ఏంటో తెలిస్తే..


Ens Balu
1
న్యూస్ డెస్క్
2020-11-23 11:09:19

*బెల్లం తినడం వలన హిమోగ్లోబిన్ పెరుగుతంది.. *భోజనానికి ముందు బెల్లం తింటే బరువు తగ్గుతారు *బెల్లంతో రోగ నిరోధక శక్తి పెరుగుతంది.. *గర్భిణీలు బెల్లం తీసుకుంటే రక్తవ్రుద్ధి జరుగుతుంది.. *రక్తప్రసరణ బాగా జరగాలంటే బెల్లం తినాలి.. *నెయ్యి, బెల్లం సమపాళ్లలో తింటే మైగ్రేన్ తగ్గుతుంది.. *బెల్లంనెలసరి సమస్యలను నియంత్రింస్తుంది.. *అజీర్తిని తగ్గించడంలో బెల్లం పాత్ర అమోఘం.. 100 గ్రాముల బెల్లంలో ఏముంటాయంటే కాలోరీస్ ------------------19 cal/tbsp, విటమిన్ బి కాంప్లెక్ష్ --------1 g/kg, ఫోలిక్ ఆసిడ్ ------------- 1 mg /kg, ఐరన్ --------------------2.6 mg /100 Grms, కాల్సిం ------------------8.0 mg /100 Grms, ఫాస్ఫోరస్---------------- 3–4 mg / 100 Grms, మెగ్నీషియం -------------8 mg / 100 Grms, పొటాసియం -------------4.8 mg / 100 Grms,