గోదుమగడ్డి రసం వలన కలిగే లాభాలు..


Ens Balu
1
హెల్త్ న్యూస్ డెస్క్
2020-11-26 10:07:47

*రక్తంలోని హిమోగ్లోబిన్ ను పెంచుతుంది.. *జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను కడిగేస్తుంది.. *క్లోరోఫిల్ ని అందిస్తుంది.. *రక్తాన్ని  శుద్ధిచేస్తుంది.. *శరీర కణాల పునర్జన్మకు ఉపయోగం.. *రోగోనిరోధక శక్తిని పెంచుతుంది.. *అలసటను తగ్గిస్తుంది.. *కాన్సర్ వ్యాధి పెరుగుదల నివారిస్తుంది.. *చర్మంలో ముడతలను నివారిస్తుంది.. *బీపీ రాకుండా నియంత్రిస్తుంది..  విటమిన్‌ ఎ, బి, సి, ఇ, కె పుష్కలం.. * కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్..  *పొటాషియం, సెలీనియమ్‌, సోడియం..  *సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ అదికం..