పొన్నగంటి కూర తింటే కలిగే విశేష లాభాలు..!


Ens Balu
1
హెల్త్ న్యూస్ డెస్క్
2020-11-27 11:49:51

*48 రోజులు తింటే శరీరానికి సహజ సిద్ద సౌందర్యం * బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ ఉంటాయి  *జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్‌ దీనిలో సమృద్ధిగా ఉంటుంది *విటమిన్ 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం,  మెగ్నీషియం  *పొన్నగంటి కూర కళ్లకు మంచి చూపునిస్తుంది *పొన్నగంటిని బంగారపు కూర ఆకుగా వర్ణిస్తారు. *మూలశంఖ రోగులకు ఎంతో చక్కని ఆకుకూర *శరీరంలోని అధిక వేడిని క్షణాల్లో తగ్గిస్తుంది *మైగ్రేన్, తలనొప్పిని తగ్గించడంలో దిట్ట *శరీరంలోని రుగ్మతలను తగ్గించడంలో కీలక పాత్ర *ఖనిజాలు, పోషక విలువలు కావాలంటే నిత్యం తినాలి