వెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాలివే..
Ens Balu
3
హెల్త్ న్యూస్ డెస్క్
2020-11-29 08:10:48
*ముఖవర్చస్సు కోసం వెల్లుల్లి రసం తాగాలి
*వెల్లుల్లి తేనెలో నానబెట్టి తింటే బరువు తగ్గుతారు
*14 రకాల క్యాన్సర్లను వెల్లుల్లి దరిచేరనీయదు
*గుండె సంబంధిత రోగాలు రాకుండా చూస్తుంది
*చర్మరోగాలను నియంత్రిండచంలో మహాదిట్ట..
*జుట్టురాలే సమస్యను వెల్లుల్లి బాగా నియంత్రిస్తుంది
*వెల్లుల్లి తరచూ తింటే 166 రకాల జబ్బులు రావు
*వెల్లుల్లి యాంటి ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గా దిట్ట
*రక్తంలో కొలెస్ట్రాల్ ను వెల్లుని తగ్గిస్తుంది..
*వెల్లుల్లు కడుపు ఉబ్బరాన్ని నియంత్రిస్తుంది
*కంటి చూపుని మెరుగు పరుస్తుంది..
*గొంతులో పేరుకుపోయిన కఫాన్ని వెల్లుల్లి కడిగేస్తుంది
*42ఏళ్లు నిండిన వారు ఖచ్చితంగా వెల్లుల్లి తినాలి
*వెల్లుల్లి చేసే మేలుపై చాలా గ్రంధాలే వచ్చాయి..