కొత్తిమీర తినడం వలన కలిగే లాభాలు..
Ens Balu
2
హెల్త్ న్యూస్ డెస్క్
2020-11-30 09:57:53
*కొత్తమీర 100గ్రా..రోజూతీసుకుంటే బరువు తగ్గుతారు
*రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించి షుగర్ రానీయదు..
*రక్తాన్ని వ్రుద్ధి చేస్తుంది, శుభ్రం చేస్తుంది..
*గ్యాస్ టిక్ నుంచి ఉపసమాన్ని కలిగిస్తుంది..
*కొత్తీమీరతో నల్లగా ఉండే పెదవులను ఎర్రగా చేసుకోవచ్చు
*రక్తనాళాల్లోని ఆటంకాలను తగ్గిస్తుంది..
*కొత్తిమీరలో విటమిన్-ఎ, బి1, బి2, సి, ఐరన్ ఉంటుంది..
*చిగుళ్ల వాపు, నోటి దుర్వాసను కొత్తిమీర నియంత్రిస్తుంది..
*క్షయవ్యాధి, ఉబ్బసం, ఎలర్జీలు, బలహీనత తగ్గిస్తుంది..
*కొత్తిమీర కూరల రుచిని ఆమాంతంగా పెంచుతుంది..
*మూత్ర సంబంధ వ్యాధులను కొత్తిమీర నియంత్రిస్తుంది..
*ఉదర కండరాల నొప్పికి కొత్తిమీర దివ్యఔవుషదం..
*మొహంపై ఏర్పడే మొటిమలను కొత్తీమిర రసం తగ్గిస్తుంది..