జీలకర్ర తింటే కలిగే ఉపయోగాలివే..
Ens Balu
2
హెల్త్ న్యూస్ డెస్క్
2020-12-01 08:31:25
*జీలకర్ర తీసుకుంటే కడుపులో నులిపురుగులు పోతాయ్..
*గుండెనొప్పులను జీలకర్ర నియంత్రిస్తుంది..
*జీలకర్రపొడి తొలిముద్ద అన్నం తింటే ప్రేగులు శుభ్రపడతాయ్..
*మూత్ర సంబంధిత వ్యాధులను జీలకర్ర నియంత్రిస్తుంది
*జీలకర్ర పైత్యాన్ని, తలనొప్పిని తగ్గిస్తుంది..
*జీలకర్ర రసాన్ని 5వంతుల నీరు కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయ్..
*మజ్జిగలో జీలకర్రపొడివేసుకొని తాగితే బరువు తగ్గుతారు..
*జీలకర్ర, దనియాలు కలిపి తీసుకుంటే ఒళ్లు నొప్పులు తగ్గుతాయ్..
*చర్మవ్యాధులకు జీలకర్ర దివ్య ఔషదంలా పనిచేస్తుంది..
*బీపి,సుగర్ ఉన్నవారు జీలకర్ర రసం తీసుకుంటే మంచిది..
*బొల్లి, తెల్లమచ్చలను జీలకర్ర ఎంతో బాగా నియంత్రిస్తుంది..
*గర్భాశయ బాధలకు కూడా జీలకర్ర రసం ఎంతో పనిచేస్తుంది..
*ఎన్నో ఆయుర్వేద మందుల్లో జీలకర్రను ఒక భాగంగా వినియోగిస్తారు..