వామ్ము తింటే కలిగే ఉపాయోగిలివే..


Ens Balu
3
హెల్త్ న్యూస్ డెస్క్
2020-12-02 09:16:30

*బరువును తగ్గించడంలో వామ్ము కీలకంగా వ్యవహరిస్తుంది.. *ఆకలి పెంచడానికి వామ్ము చాలాబాగా పనిచేస్తుంది.. *అర్శమొలలు తగ్గించడంలో వామ్ము దిట్ట.. *దద్దుర్లు తగ్గించడంలో వామ్ము కీలక పాత్ర పోషిష్తుంది.. *వామ్ము బుక్కు పెట్టుకుంటే దంత సమస్యలు తగ్గుతాయి.. *కొండనాలుకు తగ్గించడంలో వామ్ము మహా ప్రయోజనకారి.. *వామ్ముని తేనెలో కలిపి తీసుకుంటే రొంప, జలబు తగ్గుతాయి.. *దగ్గును తగ్గించి ఊపిరి తిత్తులు తగ్గించడంలో వామ్ము మంచి ఔషదం.. *తలనొప్పి, పెడిశం తగ్గించడంలో వామ్ము మంచి ఔషదం.. *తిన్న ఆహారం జీర్ణం చేయడంలోనూ వామ్ము బాగా పనిచేస్తుంది.. *కీళ్ల, నొప్పుటు ఒళ్లు నొప్పులు తగ్గించడంలో వామ్ము దిట్ట.. *గుండె జబ్బులు రానీయకుండా వామ్ములు అడ్డుకట్టగా వుంటుంది.. *మూత్రాశయంలో రాళ్లను కరిగించడంలో వామ్ము బాగా పనిచేస్తుంది.. *బాలింతలకు చనుబాలు బాగా వ్రుద్ధి చెందడానికి వామ్ము మంచిది.. *ఆస్తమా రోగులకి వామ్ము, బెల్లం చాలాబాగా పనిచేస్తాయి..