ఆవాలు, ఆవ నూనె వలన కలిగే ఉపయోగాలివే..


Ens Balu
3
హెల్త్ న్యూస్ డెస్క్
2020-12-06 09:40:29

➡️పంటిని నొప్పి ఆవాలు తగ్గిస్తాయి.. ➡️ఆవపొడితో తల కడుక్కుంటే జుట్టు రాలడం తగ్గుతుంది .. ➡️పేలు తగ్గడానికి ఆవాల పొడి,నునే రాసుకోవాలి . ➡️మాడు మీద కురుపులు, దురదలను ఆవాలు తగ్గిస్తయాయి.. ➡️ఉబ్బసం వ్యాధి ఉపశమనానికి ఆవాలు బాగా పనిచేస్తాయి.. ➡️ఆవ పొడిని తేనేతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యల తగ్గుతాయి. ➡️పులిపిరి కాయలమీద ఆవాలు నూరి రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి . ➡️కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఆవనూనెతో తగ్గుతాయి.. ➡️ఆవాలు యాంటీ ఇంఫ్లమేటరీగా పనిచేస్తాయి.. ➡️మెగ్నీషియం అస్థమా, కీళ్ళ వాతం, రక్త పోటును తగ్గించును. ➡️ఆవాలు అధికంగా వచ్చే పార్శవ నొప్పిని తగ్గిస్తాయి. 100 గ్రా ఆవాల్లో ఉండే పోషకాలివే.. ➡️తేమ- 6.5గ్రా, పొటాషియం- 20.3గ్రా, ➡️కొవ్వు- 39.7గ్రా, ఖనిజాలు- 2.4గ్రా, ➡️పీచు- 4.8గ్రా, పిండిపదార్థాలు- 23.8గ్రా, ➡️శక్తి- 541కిలో కెలోరీలు, క్యాల్షియం- 490మిగ్రా, ➡️ఫాస్పరస్‌- 700మిగ్రా, ఇనుము- 7.9. ➡️టోకోఫెనాల్‌-9-82గ్రా