దాల్చిన చెక్కవలన కలిగే ప్రయోజనాలు..
Ens Balu
3
హెల్త్ డెస్క్
2020-12-07 07:52:31
➡️దాల్చిన చెక్క తేనెతో తీసుకుంటే బరువు తగ్గుతారు..
➡️కడుపులో వాతం తగ్గుతుంది..
➡️శరీరంలోని నీటిని తగ్గించడానికి చాలా ఉపయోగం..
➡️పార్శ్వ నొప్పి అధికంగా ఉన్నవారు దాల్చిన చెక్క తినాలి..
➡️దాల్చిన చెక్కతో స్వరపేటి వాపు, బొంగురు గొంతును తగ్గించుకోవచ్చు.
➡️మహిళల్లో రుతుదోషాలను నియంత్రించడానికి చక్కని ఔషదం..
➡️గ్యాస్ట్రిక్ సమస్యను దాల్చిన చెక్క చెటికెలో తగ్గిస్తుంది..
➡️జిగట విరేచనాలు తగ్గించడంలో దాల్చిన చెక్క మంచి నేర్పరి..
➡️చర్మం రంగు రావాలంటే దాల్చిన చెక్కపొడిని మొహానికి పట్టించాలి...
➡️దాల్చిన చక్క రసం తరచుగా తీసుకుంటే చర్మం ముడదలు తగ్గుతాయ్..
➡️మొటిమల మీద దాల్చిన చెక్క గందాన్ని పూస్తే మంచి ఫలితం వుంటుంది..
➡️టైప్2 మధుమేహాన్ని తగ్గించడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది..
➡️దగ్గు తగ్గాలనుకునేవారు దాల్చిన ఆకుని మరగమెట్టి ఆ నీటిని త్రాగాలి..
➡️బరువుని తగ్గించడంలోనూ దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుంది..
➡️రక్తహీనత వున్నవారు దాల్చిన చెక్క రసంలో తేనె కలుపుకొని త్రాగాలి..
➡️చర్మవ్యాధులను నియంత్రించడంలో దాల్చిన చెక్క గందం బాగా పనిచేస్తుంది..
➡️మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా దాల్చిన చెక్క చాలా ఉపయోగం ఉంటుంది..
➡️మహిళల నెలసరి రక్తస్రావం అధికంగా వుంటే దాల్చిన చెక్క రసం తాగితే ఫలితం వుంటుంది..
➡️వాంతులు తగ్గాలంటే దాల్చిన చెక్క నానబెట్టిన నీటిని ఇస్తే వాంతులు ఇట్టే తగ్గిపోతాయ్..