సోంపు తింటే కలిగే ఉపయోగాలివే..
Ens Balu
2
హెల్త్ డెస్క్
2020-12-08 07:40:54
➡️శోంపు కంటి చూపును మెరుగు పరుస్తుంది
➡️గుండెను పదిలంగా ఉంచడంలో సోంపు దిట్ట
➡️సోంపు తింటే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది
➡️బీపిని తగ్గించడంలో సోంపు విశేషంగా పనిచేస్తుంది
➡️రక్తంలో హెచ్ బీ శాతాన్ని అమాంతంగా పెంచుంది
➡️నోటి దుర్వాసనను సోంపు నియంత్రిస్తుంది
➡️విరేచనం సాఫీ జరగడానికి సోంపు ఎంతో ఉపయోగం
➡️నులిపురుగు నివారణకు సోంపు చక్కగా పనిచేస్తుంది
➡️కడుపునొప్పిని తగ్గించడంతో సోంపు మంచి ఔషదం
➡️చిన్నపిల్లలకు వచ్చే రోగాలను సోంపు నియంత్రిస్తుంది
➡️గొంతులో పేరుకు పోయిన కఫాన్ని కడిగేస్తుంది
➡️ఆయాసాన్ని తగ్గించడంతో సోంపు విశేషంగా పనిచేస్తుంది
➡️శ్వాస కోస సమస్యలున్న వారు సోంపు ప్రతి నిత్యం తీసుకోవాలి
➡️సోంపును మాంసాహా వంటల్లో మంచి రుచికి వినియోగిస్తారు
➡️భారతదేశం అంతటా సోంపును ఆహారం అరుగుదలకి వాడతారు
➡️పుల్లతేన్పులను తగ్గించడంలో సోంపు చక్కగా పనిచేస్తుంది
➡️మూత్రంలో వచ్చే మంటను సోంపు ఎంతో చక్కగా తగ్గిస్తుంది
➡️బరువు తగ్గాలనుకునేవారు సోంపు రసాన్ని ప్రతినిత్యం తీసుకోవచ్చు
➡️వివిధ రకాల కేన్సర్ లను నియంత్రించడంలో సోంపు చాలా బాగా పనిచేస్తుంది
➡️శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంతో సోంపు విశేషంగా పనిచేస్తుంది
➡️మహిళల రుతు క్రమ సమస్యలను తగ్గించడంలో సోంపు ప్రయోజనకారి
➡️సోంపు కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడటంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది..
➡️సోంపు గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్ మరియు క్యాల్షియం వంటి ➡️ఖనిజాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి.