➡️కరివేపాకు రసాన్ని వారానికి ఒక సారి కంటిలో చుక్కల మందులా వేస్తే కేటరేక్ట్ సమస్యను దూరం చేసుకోవచ్చు ➡️మలబద్దకాన్ని నియంత్రించడలో కరివేపాకు ఎంతో బాగా పనిచేస్తుంది. దీనిని మజ్జిగ లేదా వేడినీటిలో కరివేపాకు పొడిగానీ, రసాన్ని గానీ తాగాలి ➡️కరివేపాకులో ఐరన్ పుష్కలంగా వుంటుంది తద్వారా శరీరంలో రక్తం పెరగానికి అవకాశం వుంటుంది, ➡️శరీరంలోని అధిక చమటను బయటకు పంపి వేడిని తగ్గిస్తుంది ➡️కరివేపాకు చెట్లు వున్న చోట విషవాయులువు దరిచేరవు ➡️అధిక కొలెస్ట్రాల్ నియంత్రంతో కరివేపాకు దిట్ట ➡️కరివేపాకు రసాన్ని మజ్జిగలో కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి➡️మధుమేహాన్ని నియంత్రించడంలో కరివేపాకు బాగా పనిచేస్తుంది ➡️కరివేపాకు రెండు టీ స్పూన్ల ముద్ద రోజుకి రెండు సార్లు మజ్జిగతో తీసుకోవడం ద్వారా స్థూలకాయం తగ్గుతుంది ➡️ఎండ బెట్టిన కరివేపాకు పొడిని టీస్పూన్ వేడినీటిలో వేసుకొని తీసుకుంటే దురదలు తగ్గుతాయి➡️ జీర్ణ క్రియ మెరుగు పడటానికి కరివేపాకు ఎంతగానో పనిచేస్తుంది ➡️విరేచనాలు నియంత్రంచడంలోనూ కరివేపాకు ఎంతోబాగా పనిచేస్తుంది➡️మూత్ర పిండాల సమస్యను నియంత్రించంలోనూ, శ్వాసకోస వ్యాధులు తగ్గించడంతో కరివేపాకు ఎంతో చక్కగా పనిచేస్తుంది ➡️కరివేపాకు రసాన్ని వెన్న లేదా పెరుగుతో కలిపి రాసుకుంటే కళ్ల కింద వలయాలు తగ్గుతాయి.➡️అతిసార వచ్చినపుడు కరివేపాకు రసం ఎంతో బాగా పనిచేస్తుంది ➡️కరివేపాకు రసాన్ని నెయ్యిలో మరగపెట్టి దానిని గాయాలపై రాస్తే మచ్చలు పూర్తిగా పోతాయి ఇవే కాకుండా మరెన్నో ఉపయోగాలు కరివేపాకు తీసుకోవడం ద్వారా మనకి మేలు చేస్తాయి..