మాస్క్ లేకపోతే అక్కడికి నో ఎంట్రీ


Ens Balu
2
2020-06-20 22:14:57

ప్రభుత్వ కార్యాలయాల్లోకి వివిధ పనుల కింద వచ్చేవారంతా తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని జిల్లా కలెక్టర్ నివాస్ హెచ్చరించారు. శనివారం ఈ మేరకు అన్ని శాఖ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. మాస్కులేకుండా వస్తే ఎలాంటి వారికైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఎంట్రీని ని