సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. 3 రాజధానుల బిల్లు వెనక్కి..
Ens Balu
3
Tadepalli
2021-11-22 07:30:33
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానిబిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఏజీ ఈ విషయాన్ని హైకోర్టుకి తెలియజేశారు. గత కొద్ది రోజులుగా మూడు రాజధానుల విషయమై రాష్ట్రం పెద్ద స్థాయిలో చర్చనడుస్తుండటం, అదే సమయంలో టీడీపీ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని పట్టుబట్టిన నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా అసెంబ్లీలో ప్రకటించనున్నారు.