జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్..


Ens Balu
2
Tadepalli
2022-02-08 08:18:30

అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న చేదోడు పతకాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి.. ఆ ప్రత్యక్ష ప్రసారాలను ఈఎన్ఎస్ లైవ్  ద్వారా  అందిస్తున్నాం...సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల సమ్మె, ఎల్లోమీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సమ్మె చంద్రబాబు సీఎం కాకుండా ఉండిపోయారనే బాధపడుతున్నారంటూ మాట్లాడారు...ఆ ప్రత్యక్ష ప్రసారాలను మీ కోసం..