తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్రుషితో పరిష్కారం అయ్యేవిధంగా మార్గం సుగమం అయ్యిందని హీరో చిరంజీవి చెప్పారు. ఆయనతోపాటు, హీరో మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, పోసాని క్రిష్ణమురళి, సీనియర్ నటులు, దర్శకులు ఆర్.నారాయణమూర్తిలు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సానుకూలంగా స్పందించారని నటులు చెబుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాలు ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం..