మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.. కమిషనర్ కన్నబాబు
Ens Balu
1
Tadepalli
2022-02-22 10:54:25
ఆంధ్రప్రదేవశ్ ప్రభుత్వం దేశీయ మత్స్యకారులు అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తుందని రాష్ట్ర మత్స్యశాఖ కె.కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. జీఓనెంబరు 217పైనా ఆయన మత్స్యకారులకు పలు అంశాలను వివరిస్తున్నారు. ఆ ప్రత్యత్యక్ష ప్రసారాలను ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం..