మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రత్యక్ష ప్రసారం..


Ens Balu
2
Tadepalli
2022-03-08 06:28:14

మహిళా దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తరలి వెళ్లారు. విజయవాడలో జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకలు ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల కోసం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తోంది.