వైఎస్సార్ సున్నావడ్డీ రూ.1.261కోట్లుజమ
Ens Balu
1
Ongole
2022-04-22 07:02:25
ఆంధ్రప్రదేశ్ లోని 9.76 డ్వాక్రా సంఘాల్లో సుమారు కోటి మందికిపైగా మహిళలకు డా.వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన వడ్డీ రూ.1.261 కోట్లు నగదును మాఫీకి సంబధించి రాష్ట్రంలోని అన్ని డ్వాక్రా సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఒంగోలు నుంచి కంప్యూటర్ మీట నొక్కి ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం ప్రత్యక్షంగా అందిస్తున్నాం. డ్వాక్రా సంఘాల అకౌంట్లకు నగదు జమ చేసిన తరువాత నేరుగా అన్నిజిల్లాల నుంచి లబ్దిదారులతో సీఎం నేరుగా వర్చువల్ విధానం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, రాష్ట్ర ఉన్నతాదికారులు పాల్గొన్నారు.