విశాఖ జివిఎంపీ డిప్యూటీ మేయ్ కటమూరి సతీష్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా పలకించారు. ఏం సతీష్ ఎలా ఉన్నారు. కష్టపడి పనిచేసి ఉత్తర నియోజకవర్గంలోని కెకె.రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకురావాలి..ఆ విషయంలో మీరు కీలకంగా వ్యవహరించాలంటూ వెన్నతట్టారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన విశాఖ ఉత్తర నియోజకవర్గం సమీక్ష సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజుతో కలిసి జీవిఎంసి డిప్యూటిమేయర్ కటుమూరి సతీష్ పాల్గొన్నారు.