అన్నపూర్ణ స్టూడియోస్, జగపతి సమస్త సంయుక్తంగా నిర్మించిన చిత్రం "రామకృష్ణులు" "చాణుక్యచంద్రగుప్త "చిత్రం తర్వాత ఎన్టీఆర్,ఏఎన్నార్ కాంబినేషన్లో వచ్చిన సినిమాఇది. ఈ సినిమా విడుదల తేదీ 08-06-1978. కమర్షియల్ గా మ్యూజికల్ గా ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. అగ్రనట ధ్వయం అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఒక విధంగా నటులుగా ఈ చిత్రం చెడ్డ పేరునే తీసుకువచ్చింది అని చెప్పాలి. అలనాటి పాత చిత్రల విశేషాలను, ప్రత్యేకంగా ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.