తిరుమలలో డిసెంబరు 14 నుంచి అధ్యయనోత్సవాలు..
Ens Balu
2
Tirumala
2020-11-29 15:51:22
* డిసెంబరు 16న ధనుర్మాసం ప్రారంభం.
* డిసెంబరు 20న సుబ్రమణ్యషష్టి.
* డిసెంబరు 24న శ్రీవారి సన్నిధిన చిన్నసాత్తుమొర.
* డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి.
*డిసెంబరు 26న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి.
* డిసెంబరు 29న దత్త జయంతి.