ఏపీ అసెంబ్లీలో పాసైన బిల్లులివే..
Ens Balu
3
ఏపీ అసెంబ్లీ
2020-12-05 18:01:26
ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు- 18 బిల్లులు పాస్ అయ్యాయి.
1. ఆంధ్రప్రదేశ్ ఫిష్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) బిల్, 2020
2. ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) (అమ్మెడ్మెంట్) బిల్, 2020
3. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీ బిల్, 2020
4. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ (అమ్మైడ్మెంట్)బిల్, 2020
5. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లా (సెకండ్ అమ్మైడ్మెంట్) బిల్, 2020
6. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) (అమ్మైడ్మెంట్) బిల్, 2020
7. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ బిల్, 2020
8. ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (సెకండ్ అమ్మైడ్మెంట్) బిల్, 2020 (మనీ బిల్లు)
9. ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (థర్డ్ అమ్మైడ్మెంట్) బిల్, 2020 (మనీ బిల్లు)
10. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్స్ (అమ్మైడ్మెంట్) బిల్, 2020 (మనీ బిల్లు)
11. ఆంధ్రప్రదేశ్ యానిమల్ ఫీడ్ (రెగ్యులేషన్ ఆఫ్ మేనిఫ్యాక్చర్, క్వాలిటీ కంట్రోల్, సేల్ అండ్ డిస్ట్రిబూషన్) బిల్, 2020
12. ఆంధ్రప్రదేశ్ ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (అమ్మైడ్మెంట్) బిల్, 2020 (మనీ బిల్లు)
13. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బిల్, 2020 (మనీ బిల్లు)
14. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ (కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) (అమ్మైడ్మెంట్) బిల్, 2020 (మనీ బిల్లు)
15. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ (అమ్మైడ్మెంట్) బిల్, 2020 (మనీ బిల్లు)
16. ఆంధ్రప్రదేశ్ దిశ (స్పెషల్ కోర్ట్స్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్) బిల్, 2020
17. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్, 2020
18. ఆంధ్రప్రదేశ్ అప్రాప్రియేషన్ బిల్, 2020 (మనీ బిల్లు)