ఇదే సీఎం వైఎస్ జగనన్న వాత్సల్యం..
Ens Balu
3
Vizianagaram
2020-12-30 19:14:56
ఆంధ్రప్రదేశ్ కి పెద్దన్నయ్య.. సీఎం వైఎస్ జగనన్న వాత్సల్యం...అభిమానం..ప్రేమ..ఒక కుటుంబ పెద్దగా.. ఆత్మీయుడిగా.. ఒక అన్నగా ఓ చెల్లికి ఆత్మీయ దీవెన అంటే ఇదేనమో అన్నట్టుగా కనుల నిండుగా కనిపించిందా ద్రుశ్యం..ఈ మహత్తర సన్నివేశం విజయనగరం జిల్లాలోని గుంకలాంలో నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయడానికి వచ్చిన సీఎం వైఎస్ జగనన్న...డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణిని నిండైన మనుసుతో దీవించిన తీరు అశేష జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది..ఒక మంచి కార్యక్రమం తలపెట్టే టపుడు అన్నకు చెల్లెలు వీర తిలకం దిద్దనట్టుగా డిప్యూటీ సీఎం సీఎం వైఎస్ జగనన్నకు కుంకుబొట్టు పెట్టడం..దానికి అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ కూడా పుష్ఫ శ్రీనివాణిని నిండైన హ్రుదయంతో దీవించడం కనుల పండువగా జరిగింది. నిజంగా ఈ అన్నా చెల్లెల్లకు దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా అక్కడి సన్నివేశం అసలైన కుటుంబ నేపథ్యాన్ని తలపించింది. అన్న దీవించగా..చెల్లెలు ఆశీర్వాదం పొందగా అన్నట్టు సాగిన ఘట్టానికి విజయగరం వాసులే సాక్షి...బహుసా ఇదేనేమో సీఎం వైఎస్ జగనన్న వాత్సల్యం అంటే..!