ఈసి నిమ్మగడ్డ ఆదేశాలు కొట్టివేసిన హైకోర్టు...
Ens Balu
3
Amaravati
2021-02-07 12:30:35
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్నికల కమిషన్ చైర్మన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను కొట్టివేసింది. ఈనెల 21 వరకూ ఇంటికే పరిమితం కావాలని ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ గ్రామీణాభివ్రుద్ధి శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డి వేసిన హైస్ మోషన్ పిటీషన్ పై హై కోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది. అంతేకాకుండా మంత్రిని మీడియాతో మాట్లాడొద్దని సమర్ధించి ఆ ఆదేశాలు జారీచేసింది. దీనితో మంత్రికి ఊరట లభించినట్టు అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో మంత్రి ఇంటికే కాకుండా ప్రజల్లోకి తిరిగే అవకాశం వచ్చినట్టు అయ్యింది.