హోం మంత్రికి మేకతోటిని కలిసిన కలెక్టర్..


Ens Balu
2
Rajahmundry
2021-08-08 07:21:05

రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి  మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా  జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కలిశారు. కలెక్టర్ తోపాటు రాజమహేంద్రవరం ఎంపీ  మార్గాని భరత్ రామ్ ,జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) కీర్తి చేకూరి,రాజమహేంద్రవరం కమిషనర్ అభిషిక్త్ కిషోర్,  సబ్ కలెక్టర్ ఇలాక్కియా, అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రుడా) చైర్మన్ ఎం.షర్మిలా రెడ్డి తదితరులు ఉన్నారు.