ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ 2022-23 ఈఎన్ఎస్ లైవ్ ప్రసారం..
Ens Balu
2
తాడేపల్లి
2022-03-11 06:45:18
ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీ బడ్జెట్ 2022-23 బడ్జెట్ ను ప్రవేశ పెడతుంది. మంత్రులు బడ్జెట్ ప్రసంగాలు చేస్తున్నారు. ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల కోసం వాటిని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్నాం. మీరు ఎక్కడ వున్న ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ వుంటే ప్రత్యక్ష ప్రసారాలన్నీ మీ అరచేతిలోనే చూసేయొచ్చు.. ఇంకెందుకు ఆలస్యం తక్షణమే గుగూల్ ప్లే స్టోర్ నుంచి ens live యాప్ ని ఇనిస్టాల్ చేసుకోండి. ముఖ్య మైన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారంలో తిలకించండి..