ఎమ్మెల్సీ ఓటరు నమోదులో మోరాయిస్తున్న వెబ్ సైట్


Ens Balu
10
Visakhapatnam
2022-11-05 09:06:10

ఉత్తరాంధ్రాలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్నికల సంఘం ఆన్ లైన్ సర్వర్ మోరాయిస్తుంది. చాలా చోట్ల ఆన్ లైన్ ద్వారా ఓటరు  నమోదు ప్రక్రియకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతోంది. ఈ సమస్యలను పరిష్కరించాలని ఓటర్లు కోరుతున్నారు.