అలసిన సమయంలో కడుపుబ్బా నవ్వుకోవాలంటే..


Ens Balu
11
Visakhapatnam
2020-07-24 17:58:21

విశాఖజిల్లాలో జానపద కళలలు ఇంకా బుర్రకథల రూపంలో నిలుస్తున్నాయి...కళాకారులు బుర్రకథలను ప్రజల్లో ప్రదర్శనలు చేస్తున్నారు...వీటిని చూస్తే ఎలాంటి వారైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వకుండా ఉండలేరు.. అలసిన సమయంలో కాస్త మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి అప్పుడప్పుడూ ఇలాంటి వీడియోలు చూస్తే...ఇందులో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులు కడుపుబ్బా నవ్వుని తెప్పిస్తాయి...