కండోమ్ లు ఆరోజు కోట్లలో అమ్ముడవుతాయ్..


Ens Balu
3
Visakhapatnam
2021-02-05 16:40:52

భారతదేశంలో వేలంటైన్స్ డేని జనజాగ్రుతి సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని...పాశ్చాత్య సంస్క్రుతి పేరుతో ఆ ఒక్కరోజే కోట్ల రూపాయల కండోమ్ ల వ్యాపారం చేసుకుంటున్నారని సంస్థ ప్రతినిధులు మండిపడ్డారు. విశాల భారత దేశంలో విచ్చలవిడి శ్రుంగారానికి జనజాగ్రుతి సమితి వ్యతిరేకమన్నారు...