గుర్రపు రైళ్లను మీరు ఎపుడైనా చూశారా...అయితే మీకోసమే...
Ens Balu
5
2020-07-26 13:29:11
90 సంవత్సరాల క్రితం సేథ్ గంగారామ్ ఏర్పాటు చేసిన గుర్రపు రైలు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటికీ నడుస్తోంది, రెండు రైళ్లు ముఖాముఖికి వచ్చినప్పుడు అందుతో ప్రయాణీకులను ఇందులోకి, ఇందులోని ప్రయాణీకులను అందులోకి మార్పుచేసి ప్రయాణానికి ఆటంకం లేకుండా చేస్తారు. ఈ ప్రయాణం ఇక్కడి వారికి చాలా సౌకర్యంగా ఉండటంతో దీనిని నేటికీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రెండు బోగీల్లోని ప్రయాణీకులను ఒకే గుర్రం వేగంగా గమ్య స్థానం చేర్చడం ఈ గుర్రపు రైళ్ల యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు...ఆ వీడియో ఈఎన్ఎస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం...