కనకమహాలక్ష్మి అమ్మకు ఆర్జిత సేవలు..


Ens Balu
7
Visakhapatnam
2022-05-28 06:19:20

విశాఖలోని బురుజుపేట వెలసివున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి రోజు జరుగు తున్న ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుం దని, ఇందుకు భక్తుల తాకిడి నిదర్శనంగా పేర్కొనవ చ్చు అని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఈ మేరకు శనివారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవా రిని దర్శించుకున్న శ్రీనుబాబు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లిగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కనకమహా లక్ష్మి అమ్మవారు ఎంతో ప్రసిద్ధి గాంచారన్నారు. అమ్మవారిని దర్శించుకునీ
సేవించు కొన్నవారికి 
అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం గా శ్రీను బాబుఅభివర్ణించారు. ఈ కార్యక్రమంలో