డయల్ యువర్ కమిషనర్ కి 10 ఫిర్యాదులు..


Ens Balu
2
Tirupati
2020-09-21 14:29:40

తిరుపతి నగరపాలక సంస్థ  వైఎస్ఆర్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి సోమవారం 15 ఫిర్యాదులు వచ్చా యని కమిషనర్ గిరీష చెప్పారు. ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులు పరిష్కార మార్గాలు చూపించాలన్నారు. అనంతరం నిర్వహించిన స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను అదనపు కమిషనర్ హరిత ద్వారా అధికారులకు బదలాయించిరు. ఈ కార్యక్రమంలో  ఎస్ఇ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్ రామ్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ సుధారాణి, మేనేజర్ హసిమ్, రెవిన్యూ ఆఫీసర్లు సుధాకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రఘు కుమార్, శ్రీధర్, దేవిక, సూపర్డెంట్ రవి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముఖం, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శారదమ్మ, వెటర్నరీ ఆఫీసర్ రవికాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, ముని రాజా, ప్రకాష్, మధుసూదన్ రెడ్డి, సూరిబాబు, శంకరయ్య, రఫీ,తదితరులు పాల్గొన్నారు.