నేషనల్ ఫెలోషిప్ కి దరఖాస్తులు ఆహ్వానం..
Ens Balu
3
Parvathipuram
2020-09-22 18:35:57
గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ న్యూ ఢిల్లీ నేషనల్ ఫెల్లోషిప్,ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కొరకు 2020 - 2021 సంవత్సరానికి అర్హత కలిగిన గిరిజన విద్యార్థి, విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వేకరిస్తున్నరు. నేషనల్ ఫెల్లోషిప్,ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కొరకు విద్యార్థులు ఎంఫీల్, పి.హెచ్.డి కి ఏంపిక కాబడినవారు గతంలో అడ్మిషన్స్ / జాయిన్ అయిన ఎంఫీల్, పి.హెచ్.డి విద్యార్థులు ఆర్హులు అభ్యర్థులు ఇతర వివరాలకు http:// fellowship.tribal.gov.in వెబ్ పోర్టల్ లో సందర్శించగలరు. మొత్తం అవార్డులు 750, దరఖాస్తు చేసుకొనుటకు 30,సెప్టెంబర్,2020 చివరి తేదీ అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.