హైకోర్టు జడ్జిలను కలిసిని విజయనగరం కలెక్టర్
Ens Balu
25
Vizianagaram
2023-02-12 06:18:34
అమరావతి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జస్టిస్ సురేష్ రెడ్డి, జస్టిస్ మానవెంద్ర నాథ్ రాయ్ లను విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మర్యాద పూర్వకంగా కలిసిశారు. జిల్లా పర్యటన కోసం ఆదివారం నగరానికి వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులిరువురికీ పుష్ప గుచ్చాలు అందజేశారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షే పథకాలు, ప్రభుత్వ పరిపాలన విధానాలు తదితర అంశాలను న్యాయమూర్తులకు కలెక్టర్ వివరించారు.