జిఎన్ వై. జిల్లా అధికారిగా కె.వెంకట్ ఉజ్వల్


Ens Balu
32
Vizianagaram
2023-03-01 14:27:31

విజయనగరం జిల్లా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిగా కె. వెంకట్ ఉజ్వల్ అదనపు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్బంగా కార్యాలయ గణాంక అధికారి, కార్యక్రమ సహాయకులు వి పృథ్వి, ఎన్. వై. లు యువజన సంఘాల ప్రతినిధులు అభినందించారు. తదనంతరం జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారిని మర్యాద పూర్వకంగా కలిశారు. విధుల్లోకి చేరిన అంశాన్ని తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా నెహ్రూ యువ కేంద్రం ద్వారా  యువజన ప్రభుత్వ కార్యక్రమాల అమలు పూర్తిస్థాయిలో చేపట్టాలని సూచించారు.