రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం..


Ens Balu
2
Kadiri
2020-09-29 12:53:18

అనంతపురం జిల్లా కదిరి మండలం మున్సిపల్ పరిధి జాతీయ రహదారి 205 కుటాగుల సమీపంలోని మలుపు వద్ద టూ వీలర్ కారు ఢీ కొనగా ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.  మృతులు అనంతపురం రూరల్ జిల్లా రచన పల్లి కి చెందిన జయ కృష్ణ, మరొకరు వజ్రకరూరు చెందిన పూజారి రాజుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదకరం తెలిసిన వెంటనే పట్టణ ఎస్ఐ రఫీ తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను చౌదరి కోసం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. మ్రుతులకు సంబంధించిన వారు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. అంతేకాకుండా మ్రుతులకు చెందిన ఆధారాలు తీసుకొని వస్తే..పోస్టుమార్టం, శవపంచనామా అనంతరం మ్రుతదేహాలను అప్పగించడం జరుగుతుందన్నారు.