సివిల్స్ పరీక్షలు జరిగే కేంద్రాలివే..


Ens Balu
5
Tirupati
2020-10-01 18:51:20

తిరుపతి కేంద్రంగా అక్టోబరు 4న జరగనున్న యుపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు కేంద్రాల ఐడీలను అధికారులు ప్రకటించారు...ఈ విధంగా 50001 – శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్- ఎ) - 576 మంది అభ్యర్థులు, 50002 – శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్- బి) – 576 మంది అభ్యర్థులు, 50003 – శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ  కళాశాల (వింగ్- ఎ) – 576 మంది అభ్యర్థులు, 50004 – శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ  కళాశాల (వింగ్- బి) – 576 మంది అభ్యర్థులు, 50005 – శ్రీ పద్మావతి ఉన్నత పాఠశాల, బాలాజీ కాలనీ  – 480 మంది అభ్యర్థులు, 50006 – ఎస్వీ యునివర్సిటి క్యాంపస్  హైస్కూల్  – 480 మంది అభ్యర్థులు, 50008 – ఎస్వీ యునివర్సిటి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ – 576  మంది అభ్యర్థులు, 50015 – శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం – 576  మంది అభ్యర్థులు, 50007- ఎస్వీ యునివర్సిటి కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ – 576 మంది అభ్యర్థులు,  50009 –శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్ -576  మంది అభ్యర్థులు, 50025-  కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ – 384 మంది అభ్యర్థులు, 50011- శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజ్ (వింగ్ -ఎ) – 480 మంది అభ్యర్థులు,  50012- శ్రీ గోవిందరాజ  స్వామి ఆర్ట్స్ కాలేజీ (వింగ్- బి ) – 343 మంది అభ్యర్థులు , 50013- ఎస్వీ హైస్కూల్ – 27 మంది (స్క్రైబ్స్) అభ్యర్థులు పరీక్షలు వ్రాయనున్నారు.            ఈ సమీక్షలో  మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ , డిఆర్ఓ మురళి, అడిషనల్ ఎస్.పి.సుప్రజ ,  ఎ సి కార్పొరేషన్ ఐడి రాజశేఖర్ నాయుడు, సిపిఓ ఆనంద నాయక్, నగరపాలక ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, పిడి మెప్మా జ్యోతి, డి.ఎస్.పి.నరసప్ప, ఏపీఎస్సి ఆర్టీసి మధుసూదన్, విద్యుత్ శాఖ లోకనాధ్ రావు,  వెన్యూ సూపర్వైజర్లు ప్రకాష్ బాబు, సులోచనారాణి, మహాదేవమ్మ, బద్రమణి,పద్మావతమ్మ, వెంకటేశ్వర రాజు, కూల్లాయమ్మ , సావిత్రి , కృష్ణమూర్తి , శ్రీనివాసుల రెడ్డి, మధుసూధన రావు, ముణిరత్నం నాయుడు,  సి. సూపర్ నెంట్  వాసుదేవ , డిటి రమేష్ బాబు, అధికారులు హాజరయ్యారు.