పరిశ్రమల్లో గిరియువతకు ఉద్యోగాలు..
Ens Balu
4
Rampachodavaram
2020-11-20 16:22:44
పారిశ్రామికరంగాల అవసరాలకు అనుగుణంగా శిక్షణతో నియమాకాలు జరుగుతున్నాయని ఐటిడిఎ పి.ఓ ప్రవీణ్ ఆదిత్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆందప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా శిక్షణలు ఇచ్చి నియమాకాలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో అపోలో ఆసుపత్రి , టెలీహెల్స్ సర్వీసునందు పారామెడికల్ ఆప్తామాలిక్ సహాయకులుగా 120 ఉద్యోగాలు జెబిఎం గ్రూపునందుకు ట్రైనీలుగా 60 ఖాళీలు, కలాం టెక్స్‌టైల్‌నందు మిషన్ ఆపరేటర్లు క్వాలీటీ ఇన్‌వెస్గుగేటర్సు ఆన్‌లూమ్ చేకర్పు క్వాలీటీ ఇచాటేటీస్ డయింగ్ మిషన్ ఆపరేటర్సు రోల్ దొపర్పుగా 200 ఉద్యోగాలకు భార్గవ ఆటోమోబైల్ ప్రవేట్ లిమిటెడ్, తిరుపతి నందు సర్వీసు ఎండ్వంచర్సు సేల్స్‌విభాగం, మెకానిక్ , ఎక్కౌంటెంట్ వర్కు మేనేజరు ట్రైనింగు డెవలప్‌మెంట్ మేనేజరుగా 58 ఉద్యోగాలకు ఒలాం ఆగ్రో ఇండియా ప్రవేట్ లిమిటెడ్‌విజయనగరం నందు టేక్ మిసాయన్స్ ఆపరేటర్సుగా 30 ఉద్యోగాలకు టాల్‌ప్లస్ ఇండియా వ్రవేట్ లిబిటెడ్ నందు బ్యాంకు అసోసియేట్‌గా150 ఉద్యోగాలకు నేడు అర్హులైన గిరిజన నిరుద్యోగ యువత ఆక్రింది వెబ్‌సైట్ లింక్ నందు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియపరుచుచున్నామన్నారు. హెచ్‌టిటి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎపిఎస్‌ఎస్‌డిసి. ఇన్ నందు లాగన్ కావాల్సివుంటుందన్నారు.