తుంగ భధ్ర ష్కరాల్లో స్నానాలకు అనుమతి..


Ens Balu
2
Tungabhadra
2020-11-22 13:14:27

కర్నూలు జిల్లా తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.  స్నానాలకు, పిండ ప్రధానాలకు వచ్చేవారిని ఆరోగ్యసిబ్బం ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాత లోనికి అనుమతించారు. దీంతో అత్యధిక శాతం ప్రజలు పుష్కర ఘాట్ ల వద్దకు వచ్చి స్నానాలు ఆచరించి, పరమపదించిన వారికి ప్రత్యేకంగా పిండ ప్రధానాలు చేసుకున్నారు. అదే సమయంలో ఎవరినీ తుంగభద్ర నదిలోని లోతు ప్రదేశాలకు వెళ్లకుండా గజ ఈతగాళ్లను, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతీరోజూ సాయంత్రం నదీ హరతి కూడా ఇస్తున్నారు. ప్రజలకు ఎక్కడాల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరుగుదొడ్లును కూడా ఏర్పాటు చేశారు. పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు ఉచితంగా వైద్యసేవలు కూడా చేపడుతున్నారు.