స్వామిని దర్శించుకున్న ప్రముఖులు..
Ens Balu
2
Srikakulam
2021-02-19 11:39:04
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతిని పురష్కరించుకొని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యులు మోపీదేవి వెంకటరమణ, కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సూరిబాబు, తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్ కుమార్, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, డి.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, మాజీ కేంద్ర మంత్రి డా. కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్, డి.ఐ.జి యల్.వి.రంగారావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ, జిల్లా కలెక్టర్ జె.నివాస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్, యస్.బి.ఐ డి.జి.ఎం రంగరాజన్ తదితరులు కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.