శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న బాధితుల బంధువులు కంట్రోల్ రూమ్ ఇన్ ఛార్జ్ లకు ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆసుపత్రులు, ఇన్ ఛార్జ్ ల పేర్లు, ఫోన్ నెంబర్లను తెలిపారు. 1. జెమ్స్ ఆస్పత్రి డాక్టర్ హేమంత్ 9133212546, 2. రిమ్స్ ఆసుపత్రి డాక్టర్ చలమయ్య 9849300520 , 3. డాక్టర్ గొలివి ఆస్పత్రి డాక్టర్ రవీంద్ర 986620986,
4. కిమ్స్ ఆసుపత్రి డాక్టర్ రాజేష్ 8088096238, 5. మెడీకవర్ ఆసుపత్రి సాగరిక 9154704550, 6. బగ్గు సరోజినీ ఆసుపత్రి మీనా కుమారి 8639505601,
7. లైఫ్ ఆస్పత్రి డాక్టర్ చంద్రశేఖర్ 9966946111, 8. పివీఎస్ రామ్మోహన్ ఆస్పత్రి డాక్టర్ రామ్మోహన్ 9292007123, 9.అమృత ఆస్పత్రి డాక్టర్ రవి ప్రసాద్ 9966552555, 10. కమల ఆసుపత్రి డాక్టర్ రామకృష్ణ 9441160803, 11. జిల్లా ఆసుపత్రి, టెక్కలి డాక్టర్ ప్రవీణ్ 7673905486,
12. ఏరియా ఆసుపత్రి, పాలకొండ డాక్టర్ రవీంద్ర 9440334604, 13. సూర్య ముఖి ఆస్పత్రి డాక్టర్ సత్య స్వరూప్ 7671900496,
14. సన్ రైజ్ ఆస్పత్రి డాక్టర్ సురేష్ 9985717118, 15. ఏరియా ఆసుపత్రి, రాజాం డాక్టర్ షణ్ముక్ 9700498097, 16. జిఎంఆర్ కేర్ ఆస్పత్రి కృష్ణ కిషోర్ 9849989821, 17. ట్రస్ట్ ఆసుపత్రి డాక్టర్ అన్నాజీరావు 9985065818, 18. ఏ1 ఆస్పత్రి డాక్టర్ వెంకట్ రావు 9492034950,
19. యూనిక్ ఆసుపత్రి డాక్టర్ సిహెచ్.భాస్కరరావు 9490595666, 20. సింధూర ఆస్పత్రి డాక్టర్ పి.బి.కామేశ్వరరావు 9440196677